This book explains how parents should be.
Totto-Chan: The Little Girl at the Window This book was gifted to me by a friend in 1996, when I was in my 20s. It taught me many valuable lessons, which I have consciously applied while raising my two daughters.This book explains how parents should not be.
I’m searching for a suitable book in English, but it is available in Telugu Donga Tallidandrulluntaru Jagratha: I recently came to know about this book in Hari Raghav | Square Talks. As I began reading it, I was glad to realize that I hadn’t done any of the things mentioned in it while raising my two daughters.ఈ పుస్తకం తల్లి తండ్రులు ఎలా ఉండాలో వివరిస్తుంది.
రైలు బడి 1996లో, నేను ఇరవై మూడేళ్ళ వయసులో ఉన్నప్పుడు నా స్నేహితుడు ఈ పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఇది నా జీవితానికి ఒక మార్గదర్శకంగా మారింది. ఇందులో నేర్చుకున్న విలువైన విషయాలను నా ఇద్దరు కుమార్తెలను పెంచే క్రమంలో జాగ్రత్తగా అమలు చేశాను.
ఈ పుస్తకం తల్లి తండ్రులు ఎలా ఉండకూడదో వివరిస్తుంది.
దొంగ తల్లిదండ్రులుంటారు జాగ్రత్త! ఇటీవల నేను హరి రాఘవ్ | స్క్వేర్ టాక్స్ ద్వారా ఈ పుస్తకాన్ని గురించి తెలుసుకున్నాను. దాన్ని చదవడం ప్రారంభించినప్పుడు, అందులో పేర్కొన్న విషయాల్లో ఏవీ నేను నా ఇద్దరు కుమార్తెలను పెంచే సమయంలో పాటించలేదని తెలుసుకొని ఆనందంగా అనిపించింది.